Ganguly was recently appointed advisor of the rechristened Delhi Capitals. Ganguly said skipping matches is not the way.
#IPL2019
#IPL2019Schedule
#chennaisuperkings
#MSDhoni
#RoyalChallengersBangalore
#viratkohli
#MumbaiIndians
#SunrisersHyderabad
#DavidWarner
#royalchallengers
#kolkataknightriders
#rajasthanroyals
#cricket

ఐపీఎల్ 2019 సీజన్ కోసం సౌరవ్ గంగూలీని ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం సలహాదారుగా నియమించుకున్న సంగతి తెలిసిందే. మంగళవారం ఆ జట్టు హెడ్ కోచ్ రికీ పాంటింగ్‌తో కలిసి గంగూలీ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటగాళ్ల పనిభారంపై గంగూలీ మాట్లాడాడు.